మొహమ్మద్ షమీ (జననం 1990 మార్చి 9) బెంగాల్ దేశీయ క్రికెట్ కు చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు. అతను కుడి చేతి ఫాస్ట్-మీడియం స్వింగ్, సీమ్ బౌలర్. అతడు 85 మీ/గం. (140కి.మీ/గం) వేగంతో నిలకడగా బౌలింగ్ చేస్తాడు. ఇది అతనికి మాయాశీల ఫాస్ట్ బౌలర్గా పేరు తెచ్చింది.[1][2] అతడిని రివర్స్ స్వింగ్ స్పెషలిస్టుగా కూడా పిలుస్తారు.[3] అతడు ఒన్ డే ఇంటర్నేషనల్ లో జనవరి 2013న పాకిస్థాన్ తో జరిగే మ్యాచ్ ద్వారా ప్రవేశించాడు. ఆ చ్ లో నాలుగు మేడిన్ ఓవర్స్ చేసి రికార్డు సృష్టించాడు. నవంబరు 2013 న వెస్ట్ ఇండీస్ తోజరిగిన టెస్టు మ్యాచ్ లో ప్రవేశించి ఐదు వికెట్లను పడగొట్టాడు.
మొహమ్మద్ షమీ టెస్టు అరంగ్రేటం ఎప్పుడు జరిగింది ?
Ground Truth Answers: నవంబరు 2013నవంబరు 2013నవంబరు 2013
Prediction: